Skip to main content

Bhadradrirama Sataka Bodhamrutam-Telugu_ భద్రాద్రి రామశతక బోధామృతము


SHOW MORE


భద్రాద్రి రామశతకము అచలబోధ సంప్రదాయంలో అభ్యాసగ్రంథము. ఈ గ్రంథమును శ్రీ వివేకానంద బందారు సుబ్బరాయస్వామివారు విపులముగా వ్యాఖ్యానించినారు. వీరు అచలబొధలో లబ్ధప్రతిష్టులు. సభాసామ్రట్, అచలబొధ వాచస్పతి బిరుదాంకితులు. అఖిల భారత అచలబొధ సేవా సమాఖ్యలో అఖిలభారత అధ్యక్షులు.
bhadrdriramasatakamu written by sri parasurama narasimhasway.comentry by achalaboda vachaspathi sri sri sri vivekananda bandaru subbarayudu of achavedanta sivarama deekshitha tradition. he is the president of all india Srimath Achalagurupeetha Rajayogashrama Seva Samaakhya.


Language Telugu
Collection opensource

Reviews

Reviewer: dayananda - - September 25, 2013
Subject: dayananda
DOWNLOADED EASILY,EXCELLENT BOOK
Reviewer: veereshg - - July 6, 2013
Subject: అత్యద్బుతం
మానవ జీవితం ఏమిటి?
ఆత్మ వివరాలు తెలుపబడ్డాయి .
ధన్యవదములు......